Sunday, December 20, 2020

శ్రీ నరసింహపురాణే విశ్వకర్మకృతా సూర్యాష్టోత్తరశతనామావలిః

శ్రీ నరసింహపురాణే విశ్వకర్మకృతా సూర్యాష్టోత్తరశతనామావలిః






 
-----------------------------------

-----------------------------------

నరసింహపురాణే సూర్యాష్టోత్తరశతనామావలిః విశ్వకర్మకృతా 

ఓం ఆదిత్యాయ నమః నమః . 
సవిత్రే నమః.
ఓం సూర్యాయ నమః . 
ఖగాయ నమః . 
పూష్ణే నమః . 
గభస్తిమతే .
తిమిరోన్మథనాయ నమః . 
శంభవే  నమః . 
త్వష్ట్రే నమః . 
మార్తండాయ  నమః . 
ఆశుగాయ .
హిరణ్యగర్భాయ నమః . 
కపిలాయ నమః . 
తపనాయ నమః . 
భాస్కరాయ నమః . 
రవయే నమః . 
అగ్నిగర్భాయ .
అదితేః పుత్రాయ నమః . 
శంభవే నమః . 
తిమిరనాశనాయ నమః . 20

ఓం అంశుమతే నమః నమః . 
అంశుమాలినే నమః . 
తమోఘ్నాయ నమః . 
తేజసాం నిధయే .
ఆతపినే నమః . 
మండలినే నమః . 
మృత్యవే నమః . 
కపిలాయ నమః . 
సర్వతాపనాయ నమః . 
హరయే .
విశ్వాయ నమః . 
మహాతేజసే నమః . 
సర్వరత్నప్రభాకరాయ నమః . 
అంశుమాలినే నమః . 
తిమిరఘ్నే .
ఋగ్యజుస్సామభావితాయ నమః . 
ప్రాణావిష్కరణాయ నమః . 
మిత్రాయ నమః . 
సుప్రదీపాయ .
మనోజవాయ నమః. 40

ఓం యజ్ఞేశాయ నమః నమః . 
గోపతయే నమః . 
శ్రీమతే నమః . 
భూతజ్ఞాయ నమః . 
క్లేశనాశనాయ .
అమిత్రఘ్నే నమః . 
శివాయ నమః . 
హంసాయ నమః . 
నాయకాయ నమః . 
ప్రియదర్శనాయ నమః . 
శుద్ధాయ .
విరోచనాయ నమః . 
కేశినే నమః . 
సహస్రాంశవే నమః . 
ప్రతర్దనాయ నమః . 
ధర్మరశ్మయే .
పతంగాయ నమః . 
విశాలాయ నమః . 
విశ్వసంస్తుతాయ నమః . 
దుర్విజ్ఞేయగతయే నమః . 60

ఓం శూరాయ నమః నమః . 
తేజోరాశయే నమః . 
మహాయశసే నమః . 
భ్రాజిష్ణవే .
జ్యోతిషామీశాయ నమః . 
విష్ణవే నమః . 
జిష్ణవే నమః . 
విశ్వభావనాయ నమః . 
ప్రభవిష్ణవే .
ప్రకాశాత్మనే నమః . 
జ్ఞానరాశయే నమః . 
ప్రభాకరాయ నమః . 
ఆదిత్యాయ నమః . 
విశ్వదృశే  .
యజ్ఞకర్త్రే నమః . 
నేత్రే నమః . 
యశస్కరాయ నమః . 
విమలాయ నమః . 
వీర్యవతే నమః . 
ఈశాయ నమః . 80

ఓం యోగజ్ఞాయ నమః . 
యోగభావనాయ నమః . 
అమృతాత్మనే నమః . 
శివాయ నమః . 
నిత్యాయ .
వరేణ్యాయ నమః . 
వరదాయ నమః . 
ప్రభవే నమః . 
ధనదాయ నమః . 
ప్రాణదాయ నమః . 
శ్రేష్ఠాయ .
కామదాయ నమః . 
కామరూపధృకే నమః . 
తరణయే నమః . 
శాశ్వతాయ నమః . 
శాస్త్రే .
శాస్త్రజ్ఞాయ నమః . 
తపనాయ నమః . 
శయాయ నమః . 
వేదగర్భాయ నమః  . 100

ఓం విభవే నమః .
వీరాయ నమః . 
శాంతాయ నమః . 
సావిత్రీవల్లభాయ నమః . 
ధ్యేయాయ .
విశ్వేశ్వరాయ నమః . 
భర్త్రే నమః . 
లోకనాథాయ నమః . 
మహేశ్వరాయ నమః . 
మహేంద్రాయ .
వరుణాయ నమః . 
ధాత్రే నమః . 
విష్ణవే నమః . 
అగ్నయే నమః . 
దివాకరాయ నమః . 115

ఇతి నరసింహపురాణే సూర్యాష్టోత్తరశతనామావలిః విశ్వకర్మకృతా సమాప్తా .



No comments:

Post a Comment

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం